Uttar Pradesh Doctor Viral Audio: ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో ఓ ప్రభుత్వ వైద్యుడు, మహిళా ఆరోగ్య కార్యకర్తకు సంబంధించిన ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. ఈ క్లిప్ ఆరోగ్య శాఖలో సంచలనం సృష్టించింది. ఈ సంఘటన లంబువా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో జరిగింది. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్.. ఒక మహిళా ఆరోగ్య కార్యకర్తతో ఫోన్‌లో అనుచితంగా సంభాషిస్తున్నట్లు ఆడియో ద్వారా బట్టబయలైంది.
Uttarpradesh : మధురలోని గోవర్ధన్ బ్లాక్‌లోని అడింగ్ గ్రామ పంచాయతీ జిల్లాలోని అతిపెద్ద గ్రామ పంచాయతీలలో ఒకటి. ఇక్కడ ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద అభివృద్ధి పనులకు ప్రతి ఏటా కోట్లాది రూపాయలు అందుతున్నాయి.
UP: రైల్వే ట్రాక్‌లో పగుళ్లు రావడంతో రైతు గంగా గోమతి ఎక్స్‌ప్రెస్‌ను ఆపేశాడు. ప్రయాగ్‌రాజ్ నుండి లక్నో వెళ్తున్న గంగా గోమతి ఎక్స్‌ప్రెస్ శుక్రవారం ప్రమాదం నుండి బయటపడింది. ఓ రైతు అవగాహన చూపించి సినిమా స్టైల్‌లో రైలును ఆపేశాడు.