Director Lingusamy Company: Release Statement About Uttama Villain Movie Loss: లింగుసామి తమిళ చిత్రసీమలో ప్రముఖ దర్శకుడన్న సంగతి తెలిసిందే. ఆయన తిరుపతి బ్రదర్స్ పేరుతో నిర్మాణ సంస్థను కూడా నడుపుతున్నారు. దీని ద్వారా ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. అయితే తిరుపతి బ్రదర్స్ నిర్మాణ సంస్థ నిర్మించగా కమల్ నటించిన ‘ఉత్తమ విలన్’ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సందర్భంలో, లింగుసామి నిర్మాణ సంస్థ ఈ చిత్రం వల్ల కలిగిన నష్టాన్ని గురించి…