పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కు మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ బాగానే వస్తున్నట్లు తెలుస్తుంది.అయితే బ్రో సినిమా పూర్తి కావడంతో పవన్ కళ్యాణ్ తన తరువాత సినిమాల పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.పవన్ కళ్యాణ్ ఎప్పుడో మొదలు పెట్టిన హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం…