పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు కొత్త అప్‌డేట్‌తో హీట్ పెంచేసింది. దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కలయిక అంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ స్పెషల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. పవన్ ప్రస్తుతం రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్నా, షూటింగ్ కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తున్నాడట. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీ లీల, రాశి ఖన్నా ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రెండు విభిన్నమైన పాత్రలతో ఇద్దరి కెమిస్ట్రీ…