దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో నుంచి, ఇండియన్ సినిమా ప్రైడ్ కీరవాణి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు ‘శ్రీ సింహా కోడూరి’. చైల్డ్ ఆర్టిస్ట్ గా యమదొంగ, మర్యాద రామన్న సినిమాల్లో నటించిన శ్రీ సింహా ‘మత్తు వదలరా’ సినిమాతో సోలో హీరోగా మారాడు. మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టిన సింహా కోడూరి, ఆ తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. శ్రీ సింహా కోడూరి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్’. సాయి కొర్రపాటి,…