మిరపకాయ్ సినిమాలో రవితేజ డైలాగ్ డెలివరీలో ఒక చిన్న ఎటకారం ఉంటుంది. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే అరవై కేజీల యాటిట్యూడ్ మాట్లాడుతున్నట్లు ఉంటుంది. గద్దలకొండ గణేష్ లో వరుణ్ తేజ్ డైలాగ్స్ చెప్తుంటే భయం పుడుతుంది. ఈ మూడు క్యారెక్టర్స్ ఉన్న కామన్ పాయింట్ హరీష్ శంకర్ ‘పెన్ పవర్’. పూరి తర్వాత ఆ స్థాయిలో హీరో క్యారెక్టర్ తో సినిమాని, వన్ లైనర్ డైలాగ్స్ తో ఎలివేషన్స్ ని ఇవ్వగల ఏకైక…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 5 నుంచి భగత్ సింగ్ గా మారనున్నాడు. హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో అనౌన్స్ సెకండ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ముహూర్త కార్యక్రమాలు పూర్తి చేసుకోని చాలా రోజులు అయిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అయిపొయింది. ఏప్రిల్ 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ఈరోజు హరీష్ శంకర్ పుట్టిన రోజు కావడంతో పవన్ ఫాన్స్ అంతా సోషల్…