Home
Ustaad Bhagat Singh Release Date
Ustaad Bhagat Singh Release Date News
-
Tollywood : ఖాళీగా దర్శనమిస్తున్న థియేటర్స్.. పవన్ & రణవీర్ ఆదుకుంటారా?
ప్రస్తుతం టాలీవుడ్ లో స్తబ్ధత కనిపిస్తోంది. కొత్త సినిమాల రాక తక్కువగా ఉండటంతో థియేటర్లలో ఉన్న చిత్రాలే రన్‌ను కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద నెట్టుకొస్తున్నాయి. అయితే, ఈ వేసవి వేడికి తోడుగా సినిమా థియేటర్లలో సెగలు పుట్టించేందుకు ఇద్దరు భారీ స్టార్లు సిద్ధమయ్యారు. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది కానుకగా మార్చి 19న రెండు క్రేజీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తలపడనున్నాయి. Also Read : Sai Pallavi : సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ.. ‘ఏక్ దిన్’… -
Ustaad Bhagat Singh:‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ పై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిలిం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్-హరీష్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో, రికార్డులన్నీ తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాను మార్చి 26న విడుదల… -
Ustaad Bhagat Singh : ఉగాది కానుకగా ఉస్తాద్ భగత్ సింగ్.. సీన్ లోకి తమన్ ఎంట్రీ
కన్నడ స్టార్ హీరో యష్ నటించిన టాక్సిక్ ఈ నెల 19న రిలీజ్ కావాల్సిఉంది. కానీ గల్ఫ్ కంట్రీస్ లో యుద్ధం అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో టాక్సిక్ రిలీజ్ వాయిదా వేశారు. దాంతో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలపై కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని డిస్ట్రిబ్యూటర్లకు మార్చి 19, గురువారం విడుదలకు సిద్ధంగా ఉండాలని మేకర్స్ సమాచారం అందిస్తున్నట్లు… -
Ustaad Bhagat Singh Update: నల్ల నాగప్పగా పార్తిబన్.. ఉస్తాద్ భగత్ సింగ్ విలన్‌ను చూశారా!
Ustaad Bhagat Singh Update: ఓజీ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న లేటెస్ట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్స్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందంటే మాటలు కాదు. అలాంటి కాంబినేషన్స్‌లో పవన్ కళ్యాణ్-డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబో కూడా ఒకటి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ ఏరేంజ్ హిట్‌గా నిలిచిందో తెలిసిన విషయమే. మళ్లీ ఈ ఇద్దరి కాంబో వస్తున్న… -
Ustaad Bhagat Singh Release Date: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఇక బాక్సాఫీస్ బద్దలే!
ఎట్టకేలకు ‘పవర్ స్టార్’ అభిమానులు ఎదురుచూస్తున్న అప్‌డేట్ రానే వచ్చేసింది. పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ వేసవి కానుకగా మార్చి 26న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.… -
Ustaad Bhagat Singh Release Date: అబ్బాయ్ ప్లేస్‌లో బాబాయ్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇదే?
ఫైనల్‌గా ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం.. ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఈ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ రాబోతోందని తెలుస్తోంది. మొన్నటి వరకు ఈ సినిమా ఏప్రిల్‌లో వస్తుందని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం.. మేకర్స్ మార్చి 26 లేదా 27వ తేదీని లాక్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ డేట్‌కు రావాల్సిన రామ్… -
Ustaad Bhagat singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఊగిసలాట.. అందుకేనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే, ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. మేకర్స్ ఇదివరకే సమ్మర్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. మార్చ్ 27 రావాల్సిన రామ్ చరణ్ ‘పెద్ది’ వాయిదా పడనుందని తెలుస్తుండగా.. అదే రోజు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.… -
Ustaad Bhagat Singh: ముందుకొచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్.. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్!
‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ ఏడాది సమ్మర్‌లోనే రిలీజ్‌కు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మేకర్స్ చెప్పిన దాని ప్రకారం.. ఈ చిత్రం ఏప్రిల్ నెలలో రిలీజ్‌కు షెడ్యూల్ చేయబడి ఉంది. అయితే లేటెస్ట్‌గా ఉస్తాద్ కాస్త ముందుకొచ్చి మార్చిలో థియేటర్లోకి రాబోతోందని తెలుస్తోంది. నిజానికి మార్చి… -
Ustaad Bhagat Singh: ఓజీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సాంగ్ ప్రోమోకి డేట్ ఫిక్స్
Ustaad Bhagat Singh: ఓజీ లాంటి సూపర్ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ చిత్రంలో పవర్ స్టార్ సరసన హీరోయిన్స్‌గా శ్రీలీల, రాశి ఖన్నా సందడి చేయనున్నారు. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. తాజాగా ఈ రోజు చిత్రం బృందం పవన్ ఫ్యాన్‌కు గుడ్ న్యూస్… -
Ustad Bhagat Singh : హరీష్ శంకర్‌కు టార్గెట్ టెన్షన్
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అభిమానులు ప్రస్తుతం ‘ఓజీ’ (OG – ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా సాధించిన భారీ విజయంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. ‘ఓజీ’ సినిమాతో పవన్ కల్యాణ్ కెరీర్‌లో మొదటిసారిగా ₹300 కోట్ల మార్క్‌ను దాటి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ అపారమైన విజయంతో పవన్ తర్వాత సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ తదుపరి చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ దర్శకుడు హరీశ్ శంకర్‌కు ప్రస్తుతం పెద్ద సవాల్ ఎదురైంది. Also Read :Venkatesh:…
తాజావార్తలు
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
-
Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!