Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇంకొక పక్క రాజకీయ ప్రచారాలు చేస్తూ రెండు పడవలపై పవన్ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక నేడు పవన్ ప్రమాణస్వీకారం విషయం అందరికీ తెలిసిందే. ఉదయం నుంచి పవన్ కు ప్రముఖలు అందరూ శుభాకాంక్షలు త