యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఉస్మాన్ ఖవాజాకు ఆస్ట్రేలియా టీమ్ విజయంతో అద్భుతమైన వీడ్కోలు ఇచ్చింది. 88 టెస్టుల కెరీర్‌లో ఆస్ట్రేలియాకు చేసిన సేవలకు ఘనంగా గుర్తింపు లభించింది. సిడ్నీ టెస్టు అనంతరం తాను రిటైరవనున్నట్లు…
Usman Khawaja: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శుక్రవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో యాషెస్ టెస్టే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని స్పష్టం చేశాడు. 39 ఏళ్ల ఈ ఎడమచేతి బ్యాటర్ ఈరోజు ఉదయం తన సహచర ఆటగాళ్లకు కూడా తన రిటైర్మెంట్ విషయాన్ని తెలియజేశాడు. అయితే, 2011లో…