Joe Biden's granddaughter Naomi to get married at White House: అమెరికా అధ్యక్షడు జో బిడెన్ మనవరాలు వివాహం చేసుకోనున్నారు. ఆయన మనవరాలు నోమి బిడెన్ వివాహం వైట్‌హౌస్‌లో శనివారం జరగనుంది. వైట్‌హౌస్‌లో ఇప్పటి వరకు 18 మంది వివాహాలు జరిగియి. ఎక్కువగా అధ్యక్షుల కుమార్తెల వివాహాలే జరిగాయి. ప్రస్తుతం జరగనున్న నోమి బిడెన్ వివాహం 19వది. తొలిసారిగా ఓ అధ్యక్షుడి మనవరాలి వివాహం వైట్‌హౌస్‌లో జరగనుంది. వైట్‌హౌస్‌లో మొత్తం 18 వివాహాలు జరిగితే…
Joe Biden Tests Negative For Covid: అమెరికా అధ్యక్షుడు కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇటీవల ఆయన కోవిడ్ బారిన పడి ఐసోలేషన్ లో ఉన్నాడు. జూలై 20 నుంచి తొలిసారిగా ఇప్పుడే బయటకు వచ్చాడు. తాజాగా ఆదివారం చేసిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్ నెగిటివ్ ఫలితం వచ్చింది. వరసగా రెండు రోజుల పాటు చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడంతో ఆయన ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చారు. జూలై 20న జో బైడెన్ కోవిడ్ బారిన…