సూపర్ హీరో తేజ సజ్జా మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీ రిలీజ్ అయింది. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా సెకండ్ వీక్‌లో కూడా హౌస్ ఫుల్స్ తో సూపర్ కలెక్షన్స్ తో దూసుకు పోతోంది. ఇక తాజాగా ఈ సినిమా అమెరికాలో 2.5 మిలియన్ డాలర్స్ మార్క్ క్రాస్ చేసింది. “మిరాయ్”లో మంచు…