Home
Us
Us News
-
Abortion pills: అబార్షన్ మందులకు అమెరికాలో భారీ గిరాకీ.. కారణమిదే!
అమెరికాలో అబార్షన్ మందులకు భారీగా డిమాండ్ పెరిగింది. చాలామంది గర్భనిరోధకాలు, అబార్షన్ మాత్రలను ఆర్డర్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. -
Iran: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ట్రంప్ నిర్ణయం కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది
గాజా, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆపేందుకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని ప్రపంచమంతా ఎదురుచూస్తోందని ఇరాన్ పేర్కొంది. -
Joe Biden: ఇసుక బీచ్‌లో బైడెన్ పలుమార్లు తడబాటు.. వీడియో వైరల్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు ఆదివారం డెలావేర్‌లోని ఇసుక బీచ్‌లో గడిపేందుకు వెళ్లారు. అయితే బైడెన్ ఇసుకలో నడిచేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు. పలుమార్లు బైడెన్ తుళ్లిపడబోయారు. -
Sharif-Trump: ఎట్టకేలకు స్పందించిన పాక్.. ట్రంప్‌కి ప్రధాని షరీఫ్ శుభాకాంక్షలు
అమెరికా అధ్యక్ష ఎన్ని్కలపై ఎట్టకేలకు పాకిస్తాన్ స్పందించింది. నవంబర్ 6న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ భారీ విజయంతో గెలుపొందారు. -
California wildfire: భారీగా కార్చిచ్చు.. భారీగా ఇళ్లను వదిలివెళ్తున్న ప్రజలు
California wildfire: బుధవారం అమెరికా ఎన్నికల సంబరాలు ముగిసాయి. ఎన్నికల ఫలితాలలో భాగంగా రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోసారి అగ్ర రాజ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇది ఇలా ఉండగా.. మరోవైపు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో పెద్దెత్తున కార్చిచ్చు మొదలింది. గాలులు బలంగా వీస్తుండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ కారణంగా అధికారులు లాస్ఏంజెలెస్ సమీపంలోని సుమారు 10 వేల మందికి పైగా ఖాళీ చేయించారు. ఆ ప్రాంతంలోని వేల సంఖ్యలో నివాస ప్రాంతాలు, నిర్మాణాలకు… -
US Election Results: 132 ఏళ్ల నాటి రికార్డ్‌ను బద్ధలుకొట్టిన ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం సాధించి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీ మార్కు 270. ప్రస్తుతం ట్రంప్ 280 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. -
US Air Force: ఇజ్రాయెల్‌కు చేరుకున్న యూఎస్ భారీ యుద్ధ విమానాలు
US Air Force: అమెరికాకు చెందిన భారీ యుద్ధ విమానాలు B-52 స్ట్రాటోఫొర్ట్రెస్లు ఇజ్రాయెల్ కు చేరుకున్నాయి. యూఎస్ సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ ఈ విషయాన్ని వెల్లడించింది. -
India-US: భారతీయ కంపెనీలపై అమెరికా వేటు.. మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?
రష్యాతో సైనిక సంబంధాల కారణంగా పలు భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించగా, దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై అమెరికాతో మాట్లాడుతున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ భారతీయ కంపెనీలు రష్యా సైనిక-పారిశ్రామిక స్థాపనకు మద్దతు ఇస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. ఈ విషయమై అమెరికాతో భారత్ సంప్రదింపులు జరుపుతోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. -
US Bans Indian Companies:15 భారతీయ కంపెనీలపై అమెరికా నిషేధం.. కారణం?
రష్యా సైనిక-పారిశ్రామిక స్థావరానికి మద్దతిస్తున్నారనే ఆరోపణలతో 15 భారతీయ కంపెనీలతో సహా 275 మంది వ్యక్తులు, సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. చైనా, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్, టర్కీకి చెందిన కంపెనీలను కూడా రష్యాకు అత్యాధునిక సాంకేతికత, పరికరాలను సరఫరా చేసినందుకు నిషేధించామని యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా తన యుద్ధ యంత్రాంగానికి ఈ కంపెనీలు మద్దతు తెలిపాయని ఆరోపించింది. -
US: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి
అమెరికా అధ్యక్ష ఎన్నికల ముంగిట అగ్రరాజ్యంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు.శుక్రవారం తెల్లవారుజామున 1:07 గంటలకు హాలోవీన్ వేడుకల సందర్భంగా సామూహిక కాల్పులు జరిగాయి.
తాజావార్తలు
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..