అకాల వర్షాలు అమెరికాను అతలాకుతలం చేస్తున్నాయి. ఓక్లహోమాలోని మెక్క్లెయిన్ కౌంటీలో గాలి వాన బీభత్సం సృష్టించింది. తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షం కారణంగా కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించారు. బుధవారం సెంట్రల్ యుఎస్లోని అనేక ప్రాంతాలలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి.
అమెరికా రక్షణశాఖకు సంబంధించిన అత్యంత కీలకమైన రహస్యాలను లీక్ చేసిన 21 ఏళ్ల యువకుడిని FBI అరెస్టు చేసింది. అమెరికా నిఘా పత్రాల లీక్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
భారత్ తో సంబంధాల కోసం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్( నాటో) తలుపులు తెరిచే ఉంచింది అని నాటోలోని యూఎస్ శాశ్వత ప్రతినిధి జూలియన్నే స్మిత్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
కెనడా-అమెరికా సరిహద్దులో విషాదం చోటు చేసుకుంది. అక్రమంగా సరిహద్దు దాటే క్రమంలో ఆరుగురు శరణార్థులు దుర్మరణం పాలయ్యారు. వీళ్లలో ఐదుగురు భారత్ కు చెందిన వాళ్లూ.. అదీ ఒకే కుటుంబానికి చెందిన వాళ్లుగా గుర్తించారు.
అమెరికాల్లో మరోసారి కాల్పుల కలకలం రేపింది. టెన్నెస్సీలోని నాష్విల్లేలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఒక మహిళ కాల్పులు జరపడంతో ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
Eric Garcetti: భారత్ లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ నెల ప్రారంభంలో గార్సెట్టి నామినేషన్ ను యూఎస్ సెనెట్ ధ్రువీకరించింది.
Lust : యువకులు ఆంటీలపై మోజు కలిగి ఉంటారని వింటుంటాం.. కానీ ఒక స్త్రీ తన కొడుకు వయసున్న బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుని గర్భం దాల్చిన ఘటన షాకింగ్ కు గురిచేస్తుంది.
Maha Shivratri celebrations in US: అమెరికా, కమ్మింగ్ నగరంలోని శివ దుర్గాలయంలో… పండిట్ కార్తీక్ దీక్షిత్ స్వామి సారథ్యంలో మహా శివరాత్రి వేడుకలు మహా సంబరంగా జరిగాయి. ఫిబ్రవరి 18 ఉదయం 7 గంటలకు మొదలైన సప్త కళాభిషేకం… తెల్లవారుఝాము 4 గంటల వరకు నిర్విఘ్నంగా, అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు. పది వేలకు పైగా ప్రవాస భారతీయ భక్తులు తరలి వచ్చి శివ పారవశ్యంలో మునిగి తేలారు. ఈ సందర్భంగా సృష్టి స్థితి లయకారుడైన పరమ…