లూసియానాకు చెందిన 47 ఏళ్ల ఏవిన్ డుగాస్ జట్టుతో గిన్సిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. దాదాపు పది ఇంచు పొడవు ఆఫ్రో( ఆఫ్రికన్ స్టైల్ ) హెయిర్ స్టైల్ తో ఈమె ఇప్పుడు వార్తాలల్లో నిలిచింది. అయితే.. ఆమె గిన్సిస వరల్డ్ రికార్డు బద్దలు కొట్టడం ఇదే తొలిసారి కాదు.. 2010 సమయంలో.. నాలుగు ఫీట్ల జుట్టతోనూ ఆమె ఇలాగే రికార్డు నెలకొల్పారు.