అమెరికాకు వెళ్లి డాలర్లు సంపాదించాలని చాలా మంది కలలుకంటుంటారు. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వారి ఆశలను ఆవిరి చేస్తున్నాయి. ఇప్పుడు మరో బాంబ్ పేల్చారు. విదేశీ ట్రక్ డ్రైవర్లకు కమర్షియల్ లైసెన్సులు ఇవ్వడాన్ని అమెరికా తక్షణమే నిషేధించింది. ఉపాధి కోసం అమెరికాకు వెళ్లే భారత్ లోని నిరుద్యోగ యువతకు ఇది విచారకరమైన వార్త. భారతదేశంతో పోల్చి చూస్తే, అమెరికాలో ట్రక్ డ్రైవర్ వృత్తి గౌరవనీయమైనదిగా, ఎక్కువ సంపాదనతో కూడుకున్నదిగా పరిగణిస్తారు.…