Piyush Goyal: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణం చూపి అగ్రరాజ్యం అమెరికా భారత్‌పై 50% సుంకాలను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 27 నుంచి ఈ సుంకాలు అమలు అవుతున్నాయి. ఈక్రమంలో అమెరికా భారత్‌పై 50 శాతం సుంకాన్ని విధించడంపై దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. తాజాగా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్ అమెరికా ప్రతీకార సుంకాలపై కీలక ప్రకటన విడుదల చేశారు. ఇండియా అమెరికన్ సుంకాలకు తలవంచబోదని…
Trump Effect: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన నిలకడ లేని నిర్ణయాలతో ఈ మధ్యకాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈనేపథ్యంలో ఆయనపై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రపంచానికి పెద్దన్నలా ముందు ఉండి నడిపించాల్సిన దేశం… ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తుండటంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎవరా సొంత పార్టీ నాయకులు, అసలు ట్రంప్ తీసుకున్న నిలకడ లేని నిర్ణయాలు ఏంటి అనేవి ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ MORE:…
అమెరికా, భారతదేశం మధ్య వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారత్‌పై 25 శాతం సుంకం విధిస్తామని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి కొత్త సుంకం వర్తిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. నిజానికి, వాణిజ్య ఒప్పందం గురించి ఇరు దేశాల మధ్య చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో దీని గురించి సమాచారం ఇచ్చారు.