Kingdom: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈసారి పూర్తిగా కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్డమ్’ ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమాను తెరకెక్కిస్తున్నారు. భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల కాకముందే, అదికూడా ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కాకముందే.. ‘కింగ్డమ్’ సినిమా అమెరికాలో అడ్వాన్స్…
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న వరుస చిత్రల్లో హిట్ 3 ఒకటి. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇందులో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో ఇదివరకు ఎప్పుడూ చూడని మాస్ యాంగిల్ లో రఫ్పాడించనున్నారు. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ…