Ali Khamenei: ఇజ్రాయెల్ – అమెరికా సంయుక్తంగా జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వాదనను బలపరుస్తూ, సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ధృవీకరించారు. తన పోస్ట్‌లో ట్రంప్.. ఖమేనీని చరిత్రలోనే అత్యంత క్రూరమైన వ్యక్తులలో ఒకరిగా అభివర్ణించారు. ఆయన మరణం ఇరాన్ ప్రజలకే కాకుండా, ఆయన హయాంలో ప్రాణాలు…