Home
Us Iran Tensions
Us Iran Tensions News
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
US-Iran: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల కోసం అమెరికాకు వెళ్లిన ఇద్దరు ఇరాన్ దౌత్యవేత్తల్ని ఆ దేశం బహిష్కరించింది. సర్వసభ్య సమావేశాలు ముగిసిన తర్వాత అమెరికా విడిచి వెళ్లిపోవాలని అమెరికా విదేశాంగ శాఖ వారిని ఆదేశించింది. ఈ ఆదేశాలను ధిక్కరించిన కారణంగా ఇద్దరు దౌత్యవేత్తల్న ట్రంప్ సర్కార్ బహిష్కరించింది. ఒక దౌత్యవేత్త శుక్రవారం అమెరికా విడి వెళ్లగా, మరొకరు శనివారం యూఎస్ నుంచి బయటకు వెళ్లినట్లు అమెరికా అధికారి తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ… -
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
US Iran Tensions: మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు దట్టంగా అలుముకుంటున్నాయి. ఇరాన్‌పై మరింత కఠినంగా వ్యవహరించేందుకు అమెరికా వేగంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఏకంగా 9,000 మందికి పైగా సైనికులను (7,000 మంది నావికులు, 2,000 మంది మెరైన్లు) యుద్ధనౌకల్లో మిడిల్ ఈస్ట్‌కు తరలిస్తున్నట్లు ఒక అమెరికా అధికారి తెలిపారు. -
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
BRICS Summit: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పజెష్కియాన్ మరోసారి అమెరికా, ఇజ్రాయెల్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. భారత్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. అగ్రరాజ్యాల ఒత్తిళ్లకు, ఆధిపత్య ధోరణికి ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గబోదని స్పష్టం చేశారు. తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఇరాన్ బలంగా నిలబడుతుందని తెలిపారు. మతపెద్దలు, మేధావులు, విద్యావేత్తలు, వ్యాపార ప్రముఖులతో జరిగిన సమావేశంలో పజెష్కియాన్ పశ్చిమాసియా పరిస్థితులపై ఇరాన్ వైఖరిని వివరించారు. శాంతియుత సహజీవనానికి… -
US – Iran Tensions: మళ్లీ భగ్గుమన్న అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతలు.. మూడు ఆయిల్ ట్యాంకర్లపై అగ్రరాజ్యం దాడి!
US – Iran Tensions: అమెరికా – ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌కు చెందిన మూడు చమురు ట్యాంకర్లపై అమెరికా సైన్యం దాడి చేసినట్లు తాజాగా వెల్లడించింది. అమెరికా యుద్ధ నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది. నెల రోజుల పాటు ఇరువైపులా ప్రశాంత వాతావరణం కొనసాగిన తర్వాత గత వారం మళ్లీ కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ పరిణామాల మధ్య అమెరికా రక్షణ… -
Pickaxe Mountain: ‘త్వరలో పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం’ ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
Trump’s Pickaxe Mountain Warning: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌లోని అత్యంత కీలకమైన భూగర్భ అణు కేంద్రాల్లో ఒకటిగా భావిస్తున్న ‘పికాక్స్ మౌంటెన్’ (Pickaxe Mountain)పై త్వరలోనే దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో శుక్రవారం స్థానిక కాలమానం ప్రకారం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసుకోకుండా చూడటమే అమెరికా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పికాక్స్ మౌంటెన్‌లో… -
Donald Trump: ‘‘ అల్లా దయ వల్ల.. హార్ముజ్ స్వాధీనం’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
Donald Trump: అమెరికా-ఇరాన్ యుద్ధానికి కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’పై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అల్లా దయతో హార్ముజ్‌పై అమెరికా ‘‘పూర్తి నియంత్రణ’’ సాధించిందని ప్రకటించారు. అమెరికా నేవీ దిగ్భందాన్ని పలువురు ‘‘ఉక్కు గోడ’’గా పిలుస్తున్నారని, దాన్ని కొనసాగిస్తామని ట్రంప్ అన్నారు. ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ఒకప్పుడు మధ్యప్రాచ్యంలో బలమైన దేశంగా ఉన్న ఇరాన్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్లో ద్రవ్యోల్బణం… -
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
Trump Iran attack warning: ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా చేపట్టబోయే అతిపెద్ద దాడికి తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని, అయితే ఇరాన్ చర్చలకు ముందుకు రావడంతో దాడిని నిలిపివేశామని ట్రంప్ తెలిపారు. లాస్ వెగాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండేందుకు అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని స్పష్టం చేశారు. ఇరాన్‌పై… -
Iran: రక్తానికి రక్తం.. ట్రంప్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఇరాన్..
Iran: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అమెరికా, ఇరాన్ మధ్య దాడులు తీవ్రరూపం దాల్చాయి. వరసగా ఏడో రోజు కూడా అమెరికా, ఇరాన్‌లోని మౌలిక సదుపాయాలపై దాడులు చేసింది. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇలా ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. రాజధాని టెహ్రాన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యుల్ని చంపేస్తామంటూ బిల్బోర్డ్ ఏర్పాటు చేసింది. ఇరాన్… -
Strait of Hormuz Closure: ఇరాన్ తీవ్ర హెచ్చరిక.. హార్మూజ్ గుండా వచ్చే నౌకలపై దాడులకు సిద్ధం.. చమురు సరఫరాకు ముప్పు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. గురువారం ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ అత్యున్నత సంయుక్త సైనిక కమాండ్ ప్రకటించింది. ఈ వ్యూహాత్మక జలమార్గం గుండా ప్రయాణించే చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలు సహా ఏ నౌకనైనా లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ జలసంధి ద్వారానే రవాణా అవుతుండటంతో, ఇరాన్ ప్రకటన అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో తీవ్ర… -
Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
బతుకు బండిని నడపాలంటే పచ్చనోటు ఎంత ముఖ్యమో.. వాహనాలు నడవాలంటే ఇంధనం కూడా అంతే ముఖ్యం. కానీ ఇంధన కొరతతో వాహనాలు ముందుకు కదులుతాయా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రపంచ దేశాలు తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పైకి ఎగబాకుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లను మరోసారి కలవరపెడుతున్నాయి. అమెరికా-ఇరాన్…
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!