Home
Us Iran Conflict
Us Iran Conflict News
-
Khawaja Asif: ‘మధ్యవర్తి’ నుంచి ‘గారడీవాడి’ స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
Pakistan in Diplomatic Dilemma: అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పశ్చిమాసియాలో పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మారుస్తున్న వేళ పాకిస్థాన్‌కు కొత్త దౌత్యపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు, మరోవైపు గల్ఫ్ దేశాలతో బలమైన అనుబంధాలు ఉండటంతో ఇస్లామాబాద్ పరిస్థితి “టైట్రోప్ వాక్”లా మారిందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య భవిష్యత్ చర్చల్లో పాకిస్థాన్ మరోసారి మధ్యవర్తిత్వం చేసే అవకాశాలపై మాట్లాడిన ఆసిఫ్.. ఇరాన్‌తో పాటు గల్ఫ్… -
US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి రగిలిపోయాయి. ఇరాన్‌కు చెందిన ఐదు చమురు ట్యాంకర్లపై అమెరికా సైన్యం దాడి చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. ఇరాన్ రివొల్యూషనరీ గార్డ్స్ (IRGC)కి చెందిన ఈ చమురు నెట్వర్క్ నెలకు బిలియన్ల కొద్దీ డాలర్లను ఆర్జిస్తూ ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తోందని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఆరోపించింది. ఒమన్ ప్రాంతంలో ప్రయాణిస్తున్న అమెరికా నౌకాదళ నౌకపై ఇరాన్ రెండుసార్లు బాలిస్టిక్ మిసైళ్లతో దాడికి యత్నించడంతో,… -
Pickaxe Mountain: ‘త్వరలో పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం’ ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
Trump’s Pickaxe Mountain Warning: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌లోని అత్యంత కీలకమైన భూగర్భ అణు కేంద్రాల్లో ఒకటిగా భావిస్తున్న ‘పికాక్స్ మౌంటెన్’ (Pickaxe Mountain)పై త్వరలోనే దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో శుక్రవారం స్థానిక కాలమానం ప్రకారం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసుకోకుండా చూడటమే అమెరికా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పికాక్స్ మౌంటెన్‌లో… -
US Iran Conflict: మిడిల్ ఈస్ట్‌లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
US Iran Conflict: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై అమెరికా వరుస దాడులు చేపట్టిన నేపథ్యంలో.. టెహ్రాన్ కూడా ప్రతీకార చర్యలకు దిగింది. ఇరాన్ భూభాగం నుంచి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించడంతో జోర్డాన్, బహ్రెయిన్ సహా గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జోర్డాన్‌లోని ప్రిన్స్ హసన్ వైమానిక స్థావరాన్ని బాలిస్టిక్ క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. సుదూర ప్రయాణ సామర్థ్యం కలిగిన… -
Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
Iran-US Ceasefire: అమెరికా, ఇరాన్ మధ్య పతాక స్థాయికి చేరిన ఉద్రిక్తతలకు త్వరలోనే తెరపడనున్నట్లు తెలుస్తోంది. రష్యన్ వార్తా సంస్థ RIA నోవోస్టి తెలిపిన వివరాల ప్రకారం.. ఇరు దేశాలు కాల్పుల విరమణ (సీజ్ఫైర్) ఒప్పందానికి సూత్రప్రాయంగా అంగీకరించాయి. పాకిస్తాన్ సైనిక అధికారులు, ఇరాన్ భద్రతా వర్గాలను ఉటంకిస్తూ ఈ సంచలన కథనాన్ని వెలువరించింది. ఈ ప్రతిపాదిత ఒప్పందంలో ప్రధానంగా 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (హోర్ముజ్ జలసంధి) ద్వారా నౌకల స్వేచ్ఛా రవాణాకు అనుమతించడం అత్యంత కీలకమైన… -
Trump: ఇరాన్‌పై ట్రంప్ సరికొత్త యుద్ధం.. సముద్రం నుంచి భూమి వరకు పన్నిన భారీ వ్యూహం ఇదే!
Trump: ఇరాన్‌పై అమెరికా ఒత్తిడిని మరింత పెంచేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధం నేపథ్యంలో.. ఇరాన్‌కు నిధులు అందే అన్ని మార్గాలను మూసివేయడమే లక్ష్యంగా వాషింగ్టన్ కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై ఇప్పటివరకు ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ఆర్థిక ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ ప్రకటించారు. వచ్చే వారం టెహ్రాన్‌పై కొత్త ఆంక్షలు ప్రకటించే అవకాశం ఉందని బెస్సెంట్ వెల్లడించారు. దీనిపై సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన కీలక… -
Economic D-Day: ఇరాన్‌కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక
Trump Issues ‘Economic D-Day’ Warning: ఇరాన్‌కు ఆర్థికంగా లేదా లాజిస్టిక్స్ పరంగా సహాయం చేసే దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌కు ఎలాంటి ఆర్థిక సహాయం అందించినా “భారీ ఆర్థిక పరిణామాలు” ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా సైనిక చర్యను అత్యంత తీవ్రమైన ఆర్థిక ఆపరేషన్‌గా ట్రంప్ అభివర్ణించారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చేసిన సుదీర్ఘ పోస్టులో ఇరాన్‌కు సంబంధించిన చమురు అక్రమ… -
Strait of Hormuz: అమెరికా మ్యాప్‌లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
Strait of Hormuz: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా మ్యాప్‌లో ‘‘హార్ముజ్ జలసంధి’’ని చేర్చారు. దీనిని తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. వ్యూహాత్మక ఈ కీలక జలసంధికి ‘‘కొత్త అమెరికా భూభాగం’’ అని పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్ యుద్ధంలో ఈ జలసంధి కీలకంగా మారింది. ఇదే సమయంలో ఇరాన్ మాత్రం ఈ జలసంధి గుండా రాకపోకల్ని పూర్తిగా తెరవడానికి నిరాకరిస్తోంది. అమెరికా తాత్కాలిక శాంతి ఒప్పందంలో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు జలసంధిని తెరిచేది… -
Iran Commander: ఇరాన్ కమాండర్ సంచలన ప్రకటన.. అమెరికా సైనికులను పట్టుకున్నా లేదా చంపినా 30,000 డాలర్ల బహుమతి
Iran offers reward for US soldiers: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ ఇరాన్ సైనిక కమాండర్ అమీర్ హతామీ సంచలన ప్రకటన చేశారు. అమెరికా సైనికుడిని పట్టుకున్నా లేదా చంపినా ఇరానీయులకు 30,000 అమెరికన్ డాలర్ల బహుమతి అందిస్తామని ఆయన ప్రకటించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇరాన్‌కు చెందిన తస్నిమ్ వార్తా సంస్థ ప్రకారం, ఆగస్టు 16న టెహ్రాన్‌లో ప్రసంగించిన అమీర్ హతామీ ఈ ప్రకటన చేశారు. అమెరికా సైనికుడిని పట్టుకోవడం లేదా చంపడం… -
Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం త్వరలోనే ముగిసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదన్న అంశంపై చర్చలు ముఖ్యమైనవని పేర్కొన్నారు. యుద్ధాన్ని ఇరాన్ ఎక్కువ కాలం కొనసాగించలేదని తాను భావిస్తున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా వద్ద మందుగుండు సామగ్రి కొరత ఏర్పడిందన్న వార్తలను ట్రంప్ ఖండించారు. తమ వద్ద కొన్ని రకాల కీలక ఆయుధాలకు భారీ నిల్వలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు. అయితే అదే సమయంలో, అమెరికా…
తాజావార్తలు
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం?
-
Vishwambhara vs Kaaka: ‘విశ్వంభర’ vs ‘కాకా’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!