Google Warning to Employees: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.. విదేశీయులను టార్గెట్ చేస్తూ తీసుకున్న నిర్ణయాలతో.. భారతీయులపై తీవ్ర ప్రభావమే చూపుతున్నాయి ఆ నిర్ణయాలు.. ఇక, ఎప్పుడు.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ? ఏ పన్నులు పెంచుతారు కూడా తెలియని పరిస్థితి.. ఈ తరుణంలో తమ ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది గూగుల్.. H-1B వీసా వివాదం నేపథ్యంలో అమెరికాలోని కొంతమంది ఉద్యోగులు విదేశాలకు వెళ్లవద్దని…