US Election: అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో కూడా డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ సెనెట్‌పై పట్టు బిగించేసింది. ఈసారి ఎన్నికల్లో మెజార్టీకి అవసరమైన సీట్లు ఆ పార్టీకి వచ్చాయి.
టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘గేమ్ సెట్ అండ్ మ్యాచ్’ అని రాసుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే ఫెడరల్ ఏజెన్సీల సంఖ్య తగ్గించాలని సూచిస్తానని మస్క్ వెల్లడించారు.