అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. మరోసారి అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిరోహించనున్నారు. నాలుగేళ్ల పాటు అగ్ర రాజ్యం రిపబ్లికన్ పార్టీ వశం కాబోతుంది. తాజా ఫలితాల్లో ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ దాటుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
Donald Trump: పెన్సిల్వేనియాలో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హరీస్ భారీ లీడింగ్ సాధించింది. పెన్సిల్వేనియాపై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆయనకు తగిన లీడ్ రాకపోవడంతో తీవ్ర ఆరోపణలు చేశారు.
US Elections Results: హోరా హోరీగా కొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితాలు వచ్చేశాయి. ఒకవైపు కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే.. కెంటకీ, ఇండియానా, జార్జియా, సౌత్ కరోలినా, వెస్ట్ వర్జీనియా, మిసిసిపి, టెక్సాస్, ఓక్లహామా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో ట్రంప్ గెలిచారు.