USA: అమెరికా ఏదైనా యుద్ధానికి ప్లాన్ చేస్తోందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ వచ్చే వారం ఉత్తర వర్జీనాయాలోని ఒక సైనిక స్థావరంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జనరల్స్, అడ్మిరల్స్ సహా అనేక మంది రక్షణ అధికారులు ఒకే చోట సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. వన్ స్టార్ లేదా అంతకన్నా ఎక్కువ సీనియర్ కమాండర్లు, వారి సీనియర్ సలహాదారులు వచ్చే మంగళవారం క్వాంటికోలోని మెరైన్ కార్ప్స్ స్థావరంలో ఒక ప్లాన్ గురించి…