Eric Garcetti: భారతదేశానికి కొత్తగా నియమితులైన అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి హైదరాబాద్ నగరాన్ని ఆస్వాదిస్తున్నారు. తొలిసారిగా హైదరాబాద్ వచ్చిన ఎరిక్ హైదరాబాద్ అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. తాజాగా హైదరాబాద్ ఐకానిక్ చార్మినార్ పై ప్రశంసలు కురిపించారు. అంతే కాదు ఓల్డ్ సిటీలో ఇరానీ చాయ్ రుచిని ఆస్వాదించారు. హైదరాబాద్ లో ఫేమస్ నిమ్రా కేఫ్ లో ఇరానీ చాయ్ టేస్ట్ చేశారు. ఇరానీ చాయ్ తో పాటు ఉస్మానియా బిస్కెట్లను టేస్ట్ చేస్తూ.. వెనకాల చార్మినార్…