బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా పదేళ్ల క్రితం తన 19వ ఏట ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. స్కిన్‌షోకు తెరలేపినా ఈఅమ్మడికి వచ్చిన ఆఫర్స్ అంతంత మాత్రమే. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మూడేళ్లల్లో ఐదు సినిమాలు చేసింది. ఊర్వశి రతౌలా బ్లాక్ రోజ్ సినిమాలోని ఐటంసాంగ్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే బ్లాక్ రోజ్ మూవీలో ఐటంసాంగ్ చేసిన సంగతే తెలీదు. ఆ సినిమా తర్వాత తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు…
Urvashi Rautela signed her fifth Telugu item song: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2015 లో మిస్ యూనివర్స్ గా నిలిచిన ఊర్వశి నటన కంటే ఎక్కువగా తెలుగు, హిందీ భాషల్లో కేవలం ఐటెం సాంగ్స్ కు మాత్రమే పరిమితం అవుతూ వస్తుంది. స్టార్ హీరోయిన్స్ ను మించే అందం ఉన్నా ఊర్వశి ఐటెం భామగా ఉండటానికి ఇష్టపడుతోంది. ఈ ఏడాది ప్రథమార్థంలో వచ్చిన వాల్తేరు వీరయ్య…