Urvashi Rautela Selfie With Jr NTR: ‘ఊర్వశి రౌటెలా’.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్‌లో హాట్ అండ్ గ్లామర్ లేడీగా గుర్తింపు తెచ్చుకున్న ఊర్వశికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌లలో నటిస్తూ అలరిస్తున్నారు. గత ఏడాది వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’లో బాస్ పార్టీ అంటూ చిరంజీవితో కలిసి స్టెప్పులు వేశారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ‘NBK 109’లో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు.…