Urvashi-Rautela : బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈడీ విచారణకు హాజరైంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిని ఈడీ విచారణకు పిలుస్తున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పెద్ద వివాదంగా మారింది. తెలుగులో విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మీ, రీతూ చౌదరి, విష్ణుప్రియ లాంటివారు విచారణ ఎదుర్కున్నారు. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలాకు ఈడీ నుంచి నోటీసులు అందాయి. Read Also : OG…
దబిడిదబిడి అంటూ బాలయ్యతో చిందులేసిన బాలీవుడ్ సోయగం ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ చేస్తూ కాక రేపుతోంది. వాల్తేర్ వీరయ్య. స్కంద సినిమాలలో ఐటం సాంగ్స్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ. మసాలా మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోటోలతో హల్ చల్ చేసింది. ఇక ఇటీవల టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేసిన జాట్ సినిమాలో మరొకసారి తన డాన్స్ తో హీట్ పుట్టించింది ఊర్వశి రౌతేలా. Also Read…