చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి, ఆ తర్వాత హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, తమిళం, మలయాళంతో పాటు అన్ని భాషల్లో కలిపి 350కి పైగా సినిమాలు చేసి మెప్పించారు నటి ఊర్వశి. ఇప్పటికి కూడా తన వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ నటిస్తోంది. సినిమా కెరీర్ ఎలా ఉన్నప్పటికీ తెర వెనుక.. నటీనటుల జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. అలాగే ఊర్వశి జీవితంలో కూడా చాలా కష్టాలు పడినట్లుగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.. Also Read…