కొంతమంది హీరోయిన్లు తక్కువ సినిమాలే చేసి, మంచి గుర్తింపు సంపాదించుకున్న కనుమరుగైపోతారు. అలాంటి వారిలో కావ్య థాపర్ ఒకరు. మోడలింగ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసిన కావ్య థాపర్ ఆ తర్వాత హీరోయిన్‌గా మారిన సంగతి తెలిసిందే. తెలుగులో మొదటి ‘ఈ మాయ పేరేమిటో’ మూవీతో వచ్చిన ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. తర్వాత తెలుగుతో పాటూ తమిళంలో కూడా సినిమాలు చేస్తూ వచ్చింది అయినప్పటికి కావ్యకి పెద్దగా కలిసిరాలేదు. అలా రెండేళ్ల ముందు వరకు…