శరీరంలో జరిగే ప్రతి మార్పు, అసౌకర్యానికి సంకేతం. అలాగే కొంతమందికి రాత్రిళ్లు పదే పదే మూత్రం వస్తుంటుంది. ఈ పరిస్థితి ఉన్నప్పుడు చాలా అసౌకర్యంగా ఉంటుంది. రాత్రిమూత్రం తగ్గటానికి జీవనశైలిని మార్చుకోవటం చాలా కీలకం. సమస్య ఒక మాదిరిగా ఉన్నవారికి ప్రధాన చికిత్స ఇదే. చాలావరకు దీంతోనే సమస్య కుదురుకోవచ్చు.
Blood In Urine: మూత్రంలో రక్తం రావడాన్ని హెమటూరియా అని అంటారు. ఇది పురుషులలో అనేక ఆరోగ్య సమస్యలను సూచించే తీవ్రమైన పరిస్థితి. ఇది ఎల్లప్పుడూ తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కానప్పటికీ, మీరు లక్షణాలను గుర్తించి వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. పురుషులలో మూత్రంలో రక్తం రావడానికి ప్రధాన కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి ఓసారి చూద్దాం. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ : ఇది బాక్టీరియా, వైరస్‌లు లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధుల వల్ల సంభవించే…