తాజాగా బాలీవుడ్ నటీమణి ఉర్ఫి జావేద్ లిప్ ఫిల్లర్స్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. స్క్రీన్ పై అందంగా కనిపించాలనే ఉద్దేశంతో ఎంతో మంది నటీనటులు చిన్న చిన్న సర్జరీలు చేయించుకుంటారు. అయితే వాటిని బహిరంగంగా చెప్పడానికి చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. కానీ ఉర్ఫి మాత్రం ధైర్యంగా తన అనుభవాన్ని షేర్ చేసుకుంది. Also Read : Kannappa : ‘కన్నప్ప’ ఓటీటీ రిలీజ్ డేట్ ..? ‘నేను లిప్ ఫిల్లర్…