UPSC Tutor: ప్రముఖ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ట్యూట్యర్ శుభ్ర రంజన్ వివాదంలో ఇరుక్కున్నారు. శ్రీరాముడిని మొఘల్ చక్రవర్తి అక్బర్‌తో పోల్చడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.