సివిల్స్ అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ అందించింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2025, ఇండియన్ ఫారెస్ట్ సర్వీ్స్ ప్రిలిమినరీ పరీక్ష 2025 దరఖాస్తు చేసుకోవడానికి మరోసారి గడువును పొడిగించింది. అభ్యర్థులు ఫిబ్రవరి 21 సాయంత్రం 6గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా ఫ్రిబ్రవరి 11 వరకు ఉన్న గడువును ఫిబ్రవరి 18కి పొడిగించింది. తాజాగా మరోసారి ఫిబ్రవరి 21కి పొడిగించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2025 మే 25న…
దేశంలో ప్రతిష్టాత్మక సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కి క్రేజ్ ఎక్కువ. సివిల్స్ సాధించి దేశ సేవలో భాగం అవ్వాలని యూత్ కలలుకంటుంటారు. ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. తాజాగా యూపీఎస్సీ 1129 పోస్టులతో సివిల్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (UPSC CSE 2025) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ సంవత్సరం CSE కోసం మొత్తం 979,…