Uppena : బుచ్చిబాబు డైరెక్షన్ లో వచ్చిన ఉప్పెన మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ మూవీతోనే ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్.. తన కెరీర్ కు మంచి పునాది వేసుకున్నాడు. మొదటి సినిమాతోనే ఏకంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇందులోని పాటలు, సీన్లు, క్యారెక్టర్లు, డైలాగులు యూత్ ను ఊపేశాయి. అయితే ఈ సినిమాలో ముందుగా వైష్ణవ్ ను హీరోగా అనుకోలేదంట బుచ్చిబాబు. విజయ్ దేవరకొండతో మూవీ చేయాలని అనుకున్నాడంట.…
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన సినిమా ఉప్పెన.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంది.. ఆ సినిమా టీవిలో వస్తున్నా మిస్ అవ్వకుండా జనాలు చూస్తుంటారు.. అంత క్రేజ్ ను అందుకుంది.. ఈ సినిమాతో హీరో, హీరోయిన్లకు క్రేజ్ పెరిగిపోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. ఇదిలా ఉండగా.. ఇటీవల…
Shivani Rajasekhar Reveals reason behind rejecting Bebamma role of Uppena Movie: సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కిన ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో చెప్పాల్సిన పనిలేదు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ సినిమా ద్వారా కృతి శెట్టికి ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ డం వచ్చేసింది.…