Kriti Shetty: ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షేక్ చేసింది కృతి శెట్టి. బేబమ్మగా కుర్రాళ్ల గుండెల్లో ముద్ర వేసుకొని కూర్చుంది. అతి చిన్న వయస్సులోనే హీరోయిన్ గా మారడమే కాకుండా మొదటి సినిమాతోనే హైప్ క్రియేట్ చేసింది కృతి.
Krithi Shetty: ఉప్పెన చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకొని వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ అందంపై మరింత ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది.