Malla Reddy: ఖబడ్దార్ కాంగ్రెస్, బీజేపీ నేతల్లారా... కేసీఆర్ ను ఒక్క మాట అంటే ఊరుకునేది లేదని మంత్రి మల్లారెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్ చౌరస్తాలో పాదచారులు రోడ్డు దాటేందుకు నిర్మించిన స్కైవాక్ టవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
హైదరాబాద్ నగరంలో ఉప్పల్ స్కైవాక్ అందుబాటులోకి రానుంది. జంటనగరాల్లో కాలినడకన వెళ్లే వారికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుండగా.. ఇవాళ ఉదయం 11 గంటలకు మంత్రి కేటీఆర్ ఈ స్కైవాక్‌ను ప్రారంభించనున్నారు.