Home
Upi Transactions
Upi Transactions News
-
UPI Payments: దేశంలో యూపీఐ ద్వారా 85 శాతం చెల్లింపులు..
UPI Payments: భారత దేశంలో 85 శాతానికి పైగా డిజిటల్ చెల్లింపులు యూపీఐ ద్వారానే డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. -
October Bank Holidays List: వచ్చే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే?
ఈ సంవత్సరం, దసరా నుండి దీపావళి వరకు అన్ని పండుగలు అక్టోబర్‌లోనే ఉన్నాయి. తత్ఫలితంగా, అక్టోబర్ నెల సెలవులతో నిండి పోయింది. వచ్చే నెలలో బ్యాంకులకు భారీ సెలవులు ఉంటాయని భావిస్తున్నారు. వచ్చే నెలలో ఏదైనా బ్యాంకు పని ఉన్నట్లైతే ముందుగా బ్యాంకు సెలవుల క్యాలెండర్‌ను తనిఖీ చేయండం బెటర్. RBI క్యాలెండర్ ప్రకారం, అక్టోబర్ నెలలో బ్యాంకులు 15 రోజులు మూసివేయబడతాయి. ఇందులో గాంధీ జయంతి, దీపావళి, కొన్ని రాష్ట్ర సెలవులు కూడా ఉన్నాయి. బ్యాంకు… -
UPI Payments: ఉచిత UPI సేవలకు ఇక చరమగీతం..? భవిష్యత్‌లో డిజిటల్ చెల్లింపులకు రుసుము తప్పదా?
UPI Payments: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన డిజిటల్ చెల్లింపులు వేగంగా సాగుతున్న వేళ, ఉచిత UPI సేవలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన తాజా వ్యాఖ్యలు వినియోగదారుల్లో కలవరం రేపుతున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా అందుతున్న UPI సేవలు భవిష్యత్తులో ఉచితంగా ఉండకపోవచ్చని ఆయన సూచించారు. ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా ఈ విషయమై మాట్లాడుతూ.. ఉచిత డిజిటల్ లావాదేవీల యుగం ముగింపు దశకు చేరుకుంటోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం… -
UPI: వామ్మో.. యూపీఐ ద్వారా11 నెల్లో రూ.223 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు..
ఈ రోజుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) గురించి తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. చెల్లింపులకు సంబంధించిన ఈ లావాదేవీ ప్రక్రియను ఈ రోజుల్లో విరివిగా వాడుతున్నారు. ఇది ఒక బ్యాంకు నుంచి మరోక బ్యాంకుకు మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులకు అనుమతినిస్తుంది. మొబైల్ ఫోన్ లోని యాప్ ద్వారా ఈ పేమెంట్స్ చేయవచ్చు. యూపీఐ ద్వారా డబ్బును 24X7 బదిలీ చేసుకునే సదుపాయముంది. -
HDFC: హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు అలర్ట్..యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఎస్ఎమ్ఎస్ లు బంద్..!
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్ డీఎఫ్ సీ (HDFC) కస్టమర్ల కోసం ఒక ముఖ్యమైన అప్‌డేట్ జారీ చేసింది. రేపటి (జూన్ 25) నుంచి, బ్యాంక్ తక్కువ మొత్తంలో యూపీఐ లావాదేవీలకు సంబంధించి కస్టమర్‌లకు ఎస్ఎమ్ఎస్ (SMS) హెచ్చరికలను పంపడాన్ని నిలిపివేస్తోంది. -
OLA: ‘ఓలా’ యాప్‌లో కొత్త ఫీచర్.. ఇక పేమెంట్స్..!
ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ ఓలా మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది.. ఓలా.. ఇప్పుడు రైడర్‌లకు తమ క్యాబ్ డ్రైవర్‌లకు యాప్‌లోనే నేరుగా యూపీఐ ద్వారా చెల్లించే అవకాశాన్ని కల్పిస్తుందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు ఓలా ఫౌండర్ మరియు సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు. -
UPI Payments: రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన.. క్షణాల్లో యూపీఐ ద్వారా లోన్
UPI Payments: ఇప్పుడు రుణం తీసుకోవడానికి మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. -
UPI New Record: ఆగస్టు నెలలో రికార్డు సృష్టించిన యూపీఐ పేమెంట్స్
UPI New Record: నేడు భారతదేశంలోని ప్రతి పౌరుడికి UPI గురించి తెలుసు. అది తెలుసుకోవడమే కాదు అది ప్రతిరోజూ కూడా ఉపయోగిస్తున్నారు కూడా. కూరగాయలు కొనడం దగ్గరనుంచి మొదలుకుని కరెంటు లేదా మొబైల్ బిల్లులు చెల్లించడం వంటి అన్ని పనులను UPI సులభం చేసింది. -
SBI Card: ఎస్బీఐ కార్డ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక, అవన్నీ ఈజీగా..
SBI Card, SBI Card customers, UPI transactions, credit cards, RuPay, UPI apps -
Today Business Headlines 20-04-23: రంజాన్‌కి ‘‘అన్‌లిమిటెడ్’’ ప్రత్యేక దుస్తులు. మరిన్ని వార్తలు
Today Business Headlines 20-04-23: ‘‘భాగ్య’’మంతుల నగరం: ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్‌కి చోటు లభించింది. 97 నగరాలతో రూపొందించిన ఈ జాబితాలో హైదరాబాద్‌కి 65వ స్థానం దక్కింది. నగరంలో ఉంటున్న మిలియనీర్ల సంఖ్య 11 వేల ఒక వంద అని ఈ లిస్టును తయారుచేసిన హెన్లే అండ్ పార్ట్‌నర్స్ సంస్థ తెలిపింది.
తాజావార్తలు
-
Excise Policy: ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీ.. లాటరీ ద్వారా షాపుల కేటాయింపు..
-
Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
-
Packard Bell: మార్కెట్లోకి పాకర్డ్ బెల్.. ఏసర్ నుంచి ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో కలర్స్‌లో అందుబాటులోకి..
-
BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
-
The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?