HDFC: హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు అలర్ట్..యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఎస్ఎమ్ఎస్ లు బంద్..!
- రేపటి నుంచి అమల్లోకి కొత్త నిబంధన
- ఖాతాలో మొత్తం రూ. 500 కంటే తక్కువ ఉన్నప్పటికీ టెక్స్ట్ సందేశాల నిలుపుదల
- యూపీఐ ద్వారా రూ.100 కంటే తక్కువ నగదు పంపితే డబ్బు టెక్స్ట్ సందేశాలు రావని స్పష్టం చేసిన హెచ్‌డీఎఫ్‌సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్ డీఎఫ్ సీ (HDFC) కస్టమర్ల కోసం ఒక ముఖ్యమైన అప్‌డేట్ జారీ చేసింది. రేపటి (జూన్ 25) నుంచి, బ్యాంక్ తక్కువ మొత్తంలో యూపీఐ లావాదేవీలకు సంబంధించి కస్టమర్‌లకు ఎస్ఎమ్ఎస్ (SMS) హెచ్చరికలను పంపడాన్ని నిలిపివేస్తోంది. రేపటి నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్‌లు ఎవరికైనా యూపీఐ ద్వారా రూ.100 కంటే తక్కువ పంపితే డబ్బు టెక్స్ట్ సందేశాలు పంపదు. దీనితో పాటు, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులకు వారి ఖాతాలో మొత్తం రూ. 500 కంటే తక్కువ ఉన్నప్పటికీ టెక్స్ట్ సందేశాలు రావు. అయితే, ఖాతాలో చేసిన లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని కస్టమర్‌లు ఇమెయిల్ ద్వారా స్వీకరిస్తూనే ఉంటారు.
READ MORE: Tollywood Producers: స్పెషల్ ఫ్లయిట్‌లో గన్నవరంకు టాలీవుడ్ బడా నిర్మాతలు.. ఎందుకో తెలుసా?
Also Read
- Excise Policy: ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీ.. లాటరీ ద్వారా షాపుల కేటాయింపు..
- Packard Bell: మార్కెట్‌లోకి పాకర్డ్ బెల్.. ఏసర్ నుంచి ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో కలర్స్‌లో అందుబాటులోకి..
- BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
- BRICS: బ్రిక్స్ ఎలా ఏర్పడింది? బ్యాగ్రౌండ్ ఇదే!
బ్యాంక్ కస్టమర్లు వెంటనే ఇమెయిల్ సంబంధిత పనిని చేయవలసి ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాకు వారి ఇమెయిల్ ఐడీని లింక్ చేసిన బ్యాంక్ కస్టమర్‌లు లావాదేవీలకు సంబంధించిన ఇమెయిల్ హెచ్చరికలను స్వీకరిస్తారు. యూపీఐ (UPI) లావాదేవీ హెచ్చరికల కోసం బ్యాంక్ కస్టమర్‌లు ఇమెయిల్ ఐడీని అప్‌డేట్ చేయవచ్చు. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
READ MORE:TG Inter Supply Results: ఇవాళ టీజీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు..
ఇమెయిల్ ఐడీని అప్‌డేట్ చేయండిలా..
ముందుగా మీరు www.hdfc.comని సందర్శించాలి.
బ్యాంక్ వెబ్‌సైట్‌లోని ఇన్‌స్టా సర్వీస్ ఎంపికపై క్లిక్ చేయాలి.
మెనుని క్రిందికి స్క్రోల్ చేయాలి.. అప్‌డేట్ ఇమెయిల్ ఐడీ ఎంపికను కనుగొనాలి.
ఇప్పుడు మీరు లెట్స్ బిగిన్‌పై ట్యాప్ చేయాలి.
ఇప్పుడు మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
DOB, PAN లేదా కస్టమర్ ID ధృవీకరించబడాలి.
మీరు గెట్ OTPని ట్యాప్ చేయాలి.
OTPని నమోదు చేసి తదుపరి సూచనలను అనుసరించాలి.
తాజావార్తలు
-
Excise Policy: ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీ.. లాటరీ ద్వారా షాపుల కేటాయింపు..
-
Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
-
Packard Bell: మార్కెట్‌లోకి పాకర్డ్ బెల్.. ఏసర్ నుంచి ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో కలర్స్‌లో అందుబాటులోకి..
-
BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
-
The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?