Home
Upi Charges
Upi Charges News
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
యూపీఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయ దుమారం రేపుతోంది. యూపీఐ లావాదేవీలపై ఫీజులు వసూలు చేయడానికి ప్రభుత్వం రహస్యంగా మార్గం సుగమం చేసిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. -
UPI Charges: రూ.2,000 వరకు UPI పేమెంట్స్ ఫ్రీ.. RuPay డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్లకూ ఛార్జీలు లేవు
UPI Payment Charges Waived Up to rs2,000: UPI వినియోగించే కోట్లాది మంది భారతీయులకు శుభవార్త. రూ.2,000 వరకు చేసే UPI లావాదేవీలపై ఎలాంటి ఫీజు లేదా ఛార్జీలు వసూలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. చిన్న వ్యాపారులు, దుకాణదారులకు కూడా ఈ నిర్ణయం ఉపశమనం కలిగించనుంది. అంతేకాదు, RuPay డెబిట్ కార్డు ద్వారా రూ.2,000 వరకు చేసే లావాదేవీలు కూడా పూర్తిగా… -
UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
UPI పేమెంట్స్‌కు త్వరలో ఛార్జీలు విధిస్తారనే ప్రచారం నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ వినియోగదారులకు PhonePe CEO సమీర్ నిగమ్ కీలక ప్రకటన చేశారు.. భారతీయ వినియోగదారులు UPI ద్వారా చెల్లింపులు చేసేందుకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు.. UPI భవిష్యత్తులో కూడా వినియోగదారులకు ఉచితంగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. PhonePe వ్యవస్థాపకుడు, CEO సమీర్ నిగమ్ సోషల్ మీడియా వేదిక Xలో స్పందిస్తూ.. “UPI భారతీయ వినియోగదారులందరికీ ఉచితంగానే ఉంది.. ఇకపై కూడా… -
Nirmala Sitharaman: యూపీఐపై గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
యూపీఐ లావాదేవీలపై భవిష్యత్తులో మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించినా.. ఆ భారాన్ని సాధారణ వినియోగదారులు భరించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. -
UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్‌సభలో కీలక బిల్లు ఆమోదం
UPI Charges Bill: యూపీఐ (UPI)తో పాటు ఇతర డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు (PSPs) ఛార్జీలు విధించేందుకు వీలు కల్పించే కీలక బిల్లును లోక్‌సభ గురువారం ఆమోదించింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం-2007లో సవరణలు చేస్తూ ఈ బిల్లును ఆమోదించారు. ప్రస్తుతం చట్టంలోని సెక్షన్ 10ఏ ప్రకారం, బ్యాంకులు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు UPI సహా నిర్దిష్ట ఎలక్ట్రానిక్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) లేదా ఇతర ఛార్జీలనున… -
HDFC: కస్టమర్లకు బిగ్ షాక్.. ఏప్రిల్ 1 నుండి న్యూ రూల్స్.. లాకర్లు, ATM, UPI రూల్స్ లో మార్పులు..
ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్ డీఎఫ్ సీ తన కస్టమర్లకు బిగ్ షాకిచ్చింది. బ్యాంక్ తన లాకర్ రెంటల్స్ ను 184% వరకు పెంచింది. ATMల నుండి నగదు ఉపసంహరించుకునే నియమాలను కూడా కఠినతరం చేసింది. రాబోయే నెలలో HDFC బ్యాంక్ కస్టమర్లకు ఎలాంటి మార్పులు రానున్నాయో తెలుసుకుందాం. లాకర్ రెంటల్స్ బ్యాంక్ వార్షిక లాకర్ అద్దెను సవరించింది. ఎక్స్ట్రా మీడియం, స్మాల్ లాకర్లు ఉన్న కస్టమర్లు ఎక్కువగా ప్రభావితమవుతారు. మెట్రో నగరాల్లో, ఎక్స్ట్రా మీడియం… -
RBI Governor: కొత్త బాంబ్ పేల్చిన ఆర్బీఐ బాస్..! ఇకపై లెక్క కట్టాల్సిందేనా?
RBI Governor: డిజిటల్ పేమెంట్స్ అంటే ఈ రోజుల్లో తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఇది నిజం.. ఎందుకంటే చిన్న కిరాణ కొట్టు నుంచి 5 స్టార్ హోటల్ వరకు ఎక్కడికి వెళ్లిన చెల్లింపులు చేసే పద్ధతి మాత్రం ఒక్కటే అదే… యూపీఐ పేమెంట్స్. గుర్తుంచుకో మిత్రమా ఇప్పటి నుంచి ఒక లెక్క.. ఇక నుంచి మరోలెక్క. ఇకపై యూపీఐ పేమెంట్స్ ఉచితం కాదని, పే చెల్లించాల్సిందే అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా… -
UPI Payments: ఉచిత UPI సేవలకు ఇక చరమగీతం..? భవిష్యత్‌లో డిజిటల్ చెల్లింపులకు రుసుము తప్పదా?
UPI Payments: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన డిజిటల్ చెల్లింపులు వేగంగా సాగుతున్న వేళ, ఉచిత UPI సేవలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన తాజా వ్యాఖ్యలు వినియోగదారుల్లో కలవరం రేపుతున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా అందుతున్న UPI సేవలు భవిష్యత్తులో ఉచితంగా ఉండకపోవచ్చని ఆయన సూచించారు. ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా ఈ విషయమై మాట్లాడుతూ.. ఉచిత డిజిటల్ లావాదేవీల యుగం ముగింపు దశకు చేరుకుంటోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం… -
UPI Charges: UPI-రూపే చెల్లింపులు ఇకపై ఉచితం కాకపోవచ్చు.. ట్రాన్సాక్షన్స్ పై కొత్త ఛార్జీలు!
డిజిటల్ పేమెంట్స్ చెల్లింపుల స్వరూపాన్నే మార్చేశాయి. దాదాపు లావాదేవీలన్నీ ఆన్ లైన్ ద్వారానే చేస్తున్నారు. అయితే వినియోగదారులకు యూపీఐ చెల్లింపులపై బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) మరియు రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR)ను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించే వ్యాపారులపై ఛార్జీలు విధించడానికి చర్చలు జరుగుతున్నాయని ఇద్దరు సీనియర్ బ్యాంకింగ్ అధికారులు తెలిపారు. Also Read:IMD… -
Charges on UPI payments: రూ.2 వేలు దాటితే యూపీఐ పేమెంట్స్‌పై అదనపు బాదుడు..! నిజమేంటి..?
Charges on UPI payments: ఇప్పుడు అంతా డిజిటల్ పేమెంట్ల మయం.. వీధిలో ఉండే టీ కొట్టు నుంచి స్టార్ హోటల్ వరకు.. కిల్లీ కొట్టు నుంచి షాపింగ్ మాల్ వరకు అంతా పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే, భారత్ పే.. ఇలా రకరకాల యూపీఐ యాప్స్ నుంచే పేమెంట్లు చేస్తున్నారు. జేబులో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. క్యాష్తో పనిలేదు అన్నట్టుగా అంతా వాటిపై ఆధారపడిపోయారు. అయితే. ఏప్రిల్ 1వ తేదీ నుంచి యూపీఐ పేమెంట్స్‌పై అదనపు…
తాజావార్తలు
-
KPHB Incident: కేపీహెచ్బీలో కన్నీటి విషాదం.. చిన్నారితో సహా పశ్చిమ బెంగాల్ దంపతుల ఆత్మహత్య..
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు పాక్ దిగ్గజాలు ఫిదా..‘‘ఇంతటి విధ్వంసాన్ని ఎప్పడూ చూడలేదు!’’
-
Yuvraj Singh: అభిషేక్.. నువ్వు ఇంకా 12 బంతుల్లో 50 చేయలేకపోతున్నావ్: యువరాజ్ సింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
BCG Report 2026: పెట్రోల్ యుగానికి బ్రేక్ పడనుందా? భారత టూ వీలర్ మార్కెట్లో కొత్త ట్రెండ్..
ట్రెండింగ్
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!