ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా మాస్ ఎంటర్‌టైనర్ “ఆంధ్ర కింగ్ తాలూకా”. ఈ సినిమాకు పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తుండగా, భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న.. ఈ మాస్ యాక్షన్ డ్రామా నవంబర్ 28, 2025న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఇప్పటికే చివరి షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తిచేయగా.. తాజా సమాచారం ప్రకారం మొత్తం షూటింగ్‌ను ముగించినట్లు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రామ్…
న్యూ ఏజ్ క్రైమ్ కామెడీగా ‘బా బా బ్లాక్ షీప్’ అనే చిత్రం రాబోతోంది. గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే వేట.. ముగ్గురి తెలివి తేటలు.. ఒక రోజులో జరిగే ఘటనలు.. ఓ ఆరుగురి ప్రయాణంతో ఈ సినిమా సాగనుందని అంటున్నారు. దోనెపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనెపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని , విష్ణు, కార్తికేయ, విస్మయ…