Kancharla Movie Update: సమ సమాజం, నవ సమాజ నిర్మాణానికి స్ఫూర్తినిచ్చే సినిమాలు ఎన్నో రాగా ఆ కోవకు చెందిన కధాంశంతో “కంచర్ల” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎస్.ఎస్.ఎల్.ఎస్ (S S L S) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల ఉపేంద్ర హీరోగా, మీనాక్షి జైస్వాల్, ప్రణీత హీరోయిన్లుగా రెడ్డెం యాద కుమార్ దర్శకత్వంలో కంచర్ల అచ్యుత రావు నిర్మిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ విషయాన్ని నిర్మాత కంచర్ల…