Brahmanandam Comments at Upendra gadi Adda Pre Release Event: ఒక సినిమా తీయడానికి అనేక ఇబ్బందులు పడుతున్న ఈ రోజుల్లో ఒకేసారి ఐదు సినిమాలు చేస్తుండటం నిజంగా ఓ సంచలనం అని హాస్య నటుడు బ్రహ్మానందం అన్నారు. కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్ గా, ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్ఎస్ఎల్ఎస్ (SSLS) క్రియేషన్స్ బ్యానర్ పై కంచర్ల అచ్