సీకే ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తోన్న ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ ‘మరొక్కసారి’. నితిన్ లింగుట్ల రచన, దర్శతక్వంలో సినిమా రూపొందుతోంది. నరేష్ అగస్త్య, సంజనా సారథి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దక్షిణాది భాషల్లో సినిమాను రిలీజ్ చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రొటీన్ సినిమా మేకింగ్ సరిహద్దులను దాటి మరొక్కసారి మేకర్స్ ఈ సినిమాను ఛాలెంజింగ్‌గా రూపొందించారు. రిచ్ విజువల్స్ లొకేషన్స్‌లో బలమైన ఎమోషన్స్‌ను సన్నివేశాల్లో చూపించటానికి డిఫరెంట్ లొకేషన్స్‌లో…
టాలీవుడ్‌లోకి మరో ప్రతిభావంతురాలైన తెలుగమ్మాయి అడుగుపెడుతోంది, ఇప్పటికే థియేటర్ ఆర్ట్స్, శాస్త్రీయ నృత్యం, సంగీతంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనస్విని బాలబొమ్మల, త్వరలో విడుదల కానున్న “కొక్కోరోకో” చిత్రంతో వెండితెర అరంగేట్రం చేయబోతున్నారు. స్పెషల్ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ఈ పోస్టర్‌లో మనస్విని లుక్ చాలా పద్ధతిగా, సంప్రదాయబద్ధంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది. “Our Bangarraju Family wishes you a Happy…
మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. సీనియర్ నటులు సుమన్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, యంగ్ జోడీ వరుణ్ సందేశ్, వితికా షేరు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ ఈ పొలిటికల్ ఎంటర్టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. నూతన సంవత్సర కానుకగా చిత్ర యూనిట్ ఈ సినిమా ‘ఫస్ట్ లుక్ పోస్టర్’ను విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శకుడు…
టాలీవుడ్‌లో యువతను ఆకట్టుకునే సరికొత్త చిత్రాల సందడి మొదలైంది. తాజాగా ‘సువర్ణ టెక్స్టైల్స్’ అనే వైవిధ్యమైన టైటిల్‌తో రూపొందుతున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివకుమార్ రామచంద్రవరపు, డిబోరా డోరిస్ ఫెల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నామిని కథ మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ.వై.వి. ప్రొడక్షన్స్ మరియు…