Smartphones Launch In November: భారత స్మార్ట్‌ఫోన్ ప్రియులకు నవంబర్ నెలలో చైనా దిగ్గజాలైన వన్‌ప్లస్, ఐకూ, రియల్‌మీ, ఒప్పోలతో పాటు స్వదేశీ బ్రాండ్ లావా…వివిధ మోడళ్లను భారత మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నాయి. మరి ఆ రాబోయే మొబైల్స్ ఏంటి..? వాటి వివరాలేంటో ఒకసారి చూసేద్దామా.. వన్‌ప్లస్ 15 (OnePlus 15): చైనాలో అక్టోబర్ 27న పరిచయమైన వన్‌ప్లస్ 15, నవంబర్ 13న భారత మార్కెట్‌లోకి అధికారికంగా వస్తున్నట్లు ప్రకటించబడింది. చైనాలో బేసిక్ మోడల్ 12GB+256GB దాదాపు…