సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసిన సెన్సేషనే.. ఎవరు ఏమి అనుకున్నా పర్వలేదు నాకు నచ్చిందే చేస్తా అనే మనస్తత్వం ఆయనది.అదే మనస్తత్వం ఆయన సినిమాలలో కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు కమర్షియల్, క్రైమ్ జోనర్లలో చిత్రాలు తెరకెక్కించి రికార్డులు తిరగరాసిన ఆర్జీవీ.. ప్రస్తుతం అన్ని అడల్ట్ మరియు పొలిటికల్ డ్రామా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.. తాజాగా తన లేటెస్ట్ మూవీ టైటిల్ ను రివీల్ చేశారు వర్మ. ఆ టైటిల్ కంటే దానిపై వస్తున్న…