Top Budget Movies : ఇండియన్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం భారీ బడ్జెట్లతో రూపొందుతున్న మూడు మెగా ప్రాజెక్టులు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ మూడు సినిమాలు బడ్జెట్ పరంగా మాత్రమే కాదు, వాటి నటీనటులు, దర్శకులు, కథలు కూడా టాప్ రేంజ్ లో ఉన్నాయి. అందులో ఫస్ట్ రామాయణ ఉంది. దీని బడ్జెట్4,000 కోట్లు. భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ఇది. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణ భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ…