Upasana : మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లైఫ్, హెల్త్ కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ద ఖాస్ ఆద్మీ పేరుతో తన లైఫ్ కు సంబంధించిన విషయాలను పంచుకుంటోంది. తాజాగా డబ్బు, హోదా, జీవితం, విజయాలు, పొజీషన్, విలువల గురించి రాసుకొచ్చింది. ఈ సమాజం ఆడవారిని ఎప్పుడూ ఎంకరేజ్ చేయదు. అనకువతో ఉండాలనే చెబుతుంది. అంతేగానీ విజయాలు సాధించమని ప్రోత్సహించదు. నేను సాధించిన…