Upasana : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అమ్మవారి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాసన ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, కోడలు ఉపాసన కలిసి పూజ నిర్వహించారు. ఇందులో తన అత్తమ్మ సురేఖతో పండుగ గురించి అడిగి తెలుసుకున్న కొన్ని విషయాలను ఆమె పంచుకున్నారు. వీరిద్దరూ కలిసి అత్తమ్మాస్ కిచెన్ అనే బిజినెస్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కిచెన్ స్టోర్ ద్వారా.. ఎంతో రుచికరమైన తినే…