Upasana Konidela:మెగా కోడలిగా ఉపాసన కొణిదెలకు ఉన్న మంచి గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క ఇంటిని, ఇంకోపక్క అపోలోని సమర్థవంతంగా నడిపిస్తూ మెగా కోడలు అనిపించుకుంటుంది. ఒకప్పుడు ఆమె లుక్స్ ను ట్రోల్ చేసినవారే.. ఇప్పుడు ఆమె వ్యక్తిత్వాన్నకి చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. ఇక పదేళ్ల తరువాత చరణ్- ఉపాసన తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు.